Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి సౌకర్యం వెనుకాల ఓ మినీ యుద్ధమే ఉంటుందంటున్న 'అజ్ఞాతవాసి' (ట్రైలర్)

'జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది.'.. ఇది "అజ్ఞాతవాసి" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్. ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ జేసింది

Webdunia
సోమవారం, 8 జనవరి 2018 (11:39 IST)
'జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనుకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది.'.. ఇది "అజ్ఞాతవాసి" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్. ఈ చిత్రం అధికారిక ట్రైలర్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ జేసింది. ఈ ట్రైలర్‌లో పవన్ చెపుతున్న డైలాగ్ వింటుంటే ప్రేక్షకుడికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తోంది. 
 
'జ‌ల్సా', 'అత్తారింటికి దారేది' వంటి సూప‌ర్ హిట్ సినిమాల త‌ర్వాత పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వ‌స్తున్న చిత్రం. ఈనెల పదో తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌ల కాగా, ట్రైల‌ర్‌ కూడా విడుద‌లైంది. ఈ ట్రైలర్ చిత్రంపై భారీ అంచనాలను పెంచేసింది. 
 
కాగా, ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన "అజ్ఞాతవాసి" సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా న‌టించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత బాణీలు సమకూర్చారు. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే కోటి మందికిపైగా వీక్షించారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments