Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

చిత్రాసేన్
శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (18:50 IST)
Ravi K Chandran, OG shooting
ఓజీ షూటింగ్ సమయంలో తన అనుభవాలను తలచుకుంటూ సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరించారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రతి సన్నివేశానికి గంట ముందే వచ్చి పరిశీలించేవాడని తెలియజేస్తున్నారు. పవన్ లో తెలీని శక్తి వుంది. ఆయన చుట్టూ ఓ ఆరా వుంటుంది అన్నారు.
 
పవన్ సార్ ను ఉదయం 5 గంటలకు రావాలని అడిగాము. కానీ అతను ముందుగానే వచ్చి సూర్యుడు ఉదయించే వరకు వేచి ఉండి ఓజీ కోసం బాంబేలోకి అడుగుపెట్టిన తలక్రిందుల షాట్‌ను తీసుకున్నాడు.. అది అతనికి కూడా చాలా నచ్చింది. ఇక ఈ సినిమాలో ఉన్న ఎన్నో హైలైట్స్ లో పవన్ కళ్యాణ్ ని తాను కెమెరా వర్క్ తో చూపించిన విధానం థియేటర్లులో బ్లాస్ట్ గా ఆకట్టుకుంటుంది.
 
రవి కె చంద్రన్ పవన్ పై చేసిన ప్రశంస వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పుట్టడమే స్టైల్ తో పుట్టాడని తన నలభై ఏళ్ల కెరీర్ లో పవన్ లాంటి స్టైల్, ఆరా ఉన్న నటుణ్ని తాను చూడలేదని తెలిపారు. హృతిక్, అమీర్ ఖాన్ ఇంకా ఎంతోమంది స్టార్స్ తో కలిసి వర్క్ చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి స్టైల్, ఆరా కెమెరా ముందు కానీ ఆఫ్ లైన్ లో అయినా తాను సింపుల్ డ్రెస్ వేసినా ఎట్రాక్ట్ గా వుంటారు. అది ఆయనలో వున్న ఆరా ప్రత్యేకతకు నిదర్శనం అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

బెట్టింగ్ యాప్స్ కేసు: నిధి అగర్వాల్, అమృత చౌదరి, శ్రీముఖిల వద్ద విచారణ ఎలా జరిగింది?

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments