Webdunia - Bharat's app for daily news and videos

Install App

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

చిత్రాసేన్
శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (18:12 IST)
OG's first day record collections
ఆనందం, పిచ్చి, ఉన్మాదం అన్నీ ఒక చారిత్రాత్మక వేడుకగా మూటగట్టుకున్నాయి అంటూ డివివి దానయ్య ఎంటర్ టైన్ మెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పవన్ కళ్యాన్ పాత్రకు అందరూ కనెక్ట్ అయ్యారని తెలియజేశారు. కాంబినేషన్ పడితే ఎలా ఉంటుందో ఎట్టకేలకి ఇప్పుడు ఓజి తో ప్రూవ్ అయ్యింది.
 
దర్శకుడు సుజీత్ చేసిన ఈ ఓజీ ఫస్ట్ డే ఓపెనింగ్స్ మామూలుగా లేవు. ఓవర్ సీస్ తో సహా మొత్తం అద్భుతమైన వసూళ్ళు రాబట్టాయి. అభిమానులు, యూత్ సినిమాను బాగా ఆదిరిస్తున్నారని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ ఏడాదిలోనే హైయెస్ట్ గ్రాసర్ ఓపెనింగ్స్ కొల్లగొట్టిన సినిమాగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేసింది.
 
ఈ చిత్రం మొదటి రోజు 154 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ పోస్టర్ తో ప్రకటించారు. ఈ పోస్టర్ లో యంగ్ పవన్ కళ్యాణ్ గా కనిపించారు. అందుకే నిన్న జరిగిన మొదటి షోను చూసిన యూత్ అంతా లవర్ బాయ్ లా పవన్ వున్నాడంటూ ఐమాక్స్ లో నినాదాలు చేశారు. పవన్ కు గత చిత్రాలకంటే భారీగా వసూళ్ళు జరిగిందని తెలుస్తోంది. కాగా, దీనిపై పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోయినా  చాలా సంతోషంగా వున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ ముందు రోజు నుంచి తనకు వైరల్ ఫీవర్ సోకిందని పవన్ ప్రకటించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: రీల్స్ తీస్తుండగా రైలు ఢీకొని యువకుడు మృతి

ఆ వ్యక్తి కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులు.. ఎలా వెళ్లాలి?

Maganti Sunitha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత

ఆర్టీసీ మొదటి మహిళా డ్రైవర్‌గా సరితను నియమించిన టీఎస్సార్టీసీ

ఏపీ విద్యా నమూనాను ప్రపంచానికి ఉదాహరణ మార్చాలి.. నారా లోకేష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments