Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ డైనమెట్ : విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad
Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (15:06 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ డైనమెట్ అని సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఓ ఆయన ఓ టీవీ షోలో పాల్గొని మాట్లాడుతూ, పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదని... ఆయన నటించిన సినిమాల్లో నుంచే అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ సిద్ధమైపోతుందన్నారు. 
 
పవన్ చూడ్డానికే ప్రజలు సినిమాలకు వస్తారని... ఆయనను చూపించడంతో పాటు అమ్మాయిలతో సాంగులు, విలన్లను చితగ్గొట్టడం, ప్రజలకు మంచి చేయడం వంటివి కొన్ని సినిమాలో ఉంటే సరిపోతుందన్నారు. డైనమైట్ పేలడానికి చిన్న అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందని... పవన్ పెద్ద డైనమైట్ అని చెప్పారు. 
 
ఆయన సినిమాకు కథ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదన్నారు. పవన్ సినిమా కోసం కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. అలాగే, మహేశ్ బాబు గురించి మాట్లాడుతూ... మహేశ్ కు కథ రాయాలంటే పూరి జగన్నాథ్‌ను అడగాల్సిందేనని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments