పవన్‌తో నాలుగేళ్ళు కాపురం చేసేటపుడు తెలియలేదా? తమ్మారెడ్డి భరద్వాజ్ (Video)

సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరజ్వాజ్ మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకొచ్చారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలకు ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

Webdunia
శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (13:21 IST)
సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరజ్వాజ్ మరోమారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను వెనుకేసుకొచ్చారు. పవన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ, టీడీపీ నేతలకు ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో కలిసి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక హోదా కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం లెఫ్ట్ పార్టీలతో కలిసి పోరాటం చేస్తున్నారు. 
 
అయితే, బీజేపీ, టీడీపీ నేతలు పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా, వామపక్ష పార్టీలను లెఫ్ట్ - రైట్ పెట్టుకుని ఆయన ఆందోళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల సమయంలో నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా చంద్రబాబును - పవన్ కళ్యాణ్‌ను లెప్ట్ అండ్ రైట్ నిలబెట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కదా అపుడు గుర్తులేదా లెఫ్ట్ అండ్ రైట్ అని తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. నా ఆలోచన పేరుతో ఆయన తన మనసులోని భావాలను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ వీడియోను మీరూ తిలకించండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments