అన్ స్టాపబుల్‌ సీజన్ 2.. బాబు నుంచి పవన్ వరకు.. క్రేజ్ మామూలుగా..?

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (19:33 IST)
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న అన్ స్టాపబుల్‌ సీజన్ 2 తొలి ఎపిసోడ్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా అన్ స్టాపబుల్‌ సీజన్ 2 లో సందడి చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.  
 
తాజాగా ఇదే షోకి పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నాడని.. బాలకృష్ణతో ముచ్చట్లు పెట్టబోతున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వచ్చే ఎపిసోడ్‌ని ఈ సీజన్ యొక్క చివరి ఎపిసోడ్‌గా స్ట్రీమింగ్ చేయాలని ఆహా వారు భావిస్తున్నారట. సీజన్ 1 మొదటి ఎపిసోడ్ మోహన్ బాబుతో చేయగా చివరి ఎపిసోడ్‌ని మహేష్ బాబు‌తో పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు.
 
అలాగే సీజన్-2కి కూడా మంచి ఎండింగ్ అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఉంటే తప్పకుండా సీజన్-3 కి అంతకు మించి అన్నట్లుగా అంచనాలు పెరిగే అవకాశం ఉంటుందని ఆహా భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments