పవన్‌కు కొడుకు పుట్టడంపై అలా రియాక్టయిన చిరంజీవి

పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడాడు. మెగా ఫ్యామిలీలో ఇంకో వారసుడు జన్మించాడని తెలియగానే చిరు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. బుల్లి మెగా పవర్ పుట్టాడంటూ చిరు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు. తన ఆనందాన్ని

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (15:14 IST)
పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టాడని తెలిసిన మెగాస్టార్ చిరంజీవి ఆనందంలో తేలియాడాడు. మెగా ఫ్యామిలీలో ఇంకో వారసుడు జన్మించాడని తెలియగానే చిరు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. బుల్లి మెగా పవర్ పుట్టాడంటూ చిరు కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నాడు. తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ చిరు కుటుంబ సభ్యులతో అన్నారు.
 
చిరు ఆనందపడ్డ విషయం కాస్త తమ్ముడు పవన్‌కు తెలిసింది. తనకు కొడుకు పుట్టాడని చిరు సంతోషపడటంపై పవన్ కూడా ఆనందపడ్డాడు. పిల్లలతో గడపడమంటే పవన్‌కు చాలా ఇష్టం. అందుకే పవన్ సినిమాల్లో ఏదో ఒక పాటలో గాని, సన్నివేశాల్లో గాని పిల్లలు ఉంటారని చిరు చెప్పారు. చిరంజీవి రెండో కూతురి పెళ్ళిలో లెజీనా చాలా హంగామా చేసింది. దీన్నిబట్టి రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయని సినీవర్గాలు భావిస్తున్నాయి. పవన్ మాత్రం తనకు ముందుగానే దీపావళి పండుగ వచ్చినంత సంతోషంతో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తింటా, అలాంటి పనులు చేయను: పవన్ కల్యాణ్

దుబాయ్‌లో దీపావళి అద్భుతాన్ని అనుభవించండి

18 మంది మత్య్సకారుల కుటుంబాలకు రూ. 90 లక్షల బీమా అందించిన డిప్యూటీ సీఎం పవన్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments