Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతులు' పూనమ్ ఎవరిని అలా అంది?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు‌- కత్తి మహేష్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి.. కత్తి నోటిలో నానింది. ఇటీవల పవన్‌‍కు మద్దతిచ్చినట్లు కామెంట్లు చేసిన పూనమ్ కౌర

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (09:52 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు‌- కత్తి మహేష్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి.. కత్తి నోటిలో నానింది. ఇటీవల పవన్‌‍కు మద్దతిచ్చినట్లు కామెంట్లు చేసిన పూనమ్ కౌర్.. తాజాగా అదే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోపానికి కారకురాలైంది. 'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతులు' అంటూ ఎవరి పేరు చెప్పకుండా పూనమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పట్ల పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పూనమ్ కౌర్ ఎవరి పేరునూ ప్రస్తావించక పోయినప్పటికీ, ఆమె చేసిన వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.   తనకు అండగా ఉన్న వ్యక్తిపైనే అభాండాలు వేస్తోందని, ఆమెకు ఇబ్బందులు తప్పవని పూనమ్‌ను హెచ్చరిస్తున్నారు. పూనమ్ డ్రామాలు చేస్తుందని.. తర్వాత సినిమాల గురించి ట్వీట్లు చేసుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments