Webdunia - Bharat's app for daily news and videos

Install App

PK కొత్త కారు: ధర రూ.4కోట్లు.. నెట్టింట్లో వార్త బాగా వైరల్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (11:39 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ తాజా అప్డేట్.. నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన కారు గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా ఓ లగ్జీరియస్ ఎస్‌యూవీ వెహికల్ కొన్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఎస్‌యూవీ రేంజ్ రోవర్ 3.0 మోడల్ న్యూ కార్ ఆర్డర్ చేశారట పవర్‌స్టార్. 
 
ఆ కొత్త కారు ధర అక్షరాలా 4 కోట్లు. అద్భుతమైన ఫీచర్స్‌తో, స్టైలిష్ అండ్ రాయల్‌గా ఉండే ఈ కార్‌లో పీకే ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 
 
ప్రస్తుతం 'వకీల్ సాబ్' 27వ సినిమా 'హరి హర వీరమల్లు' పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. తర్వాత రానాతో కలిసి మలయాళీ సూపర్‌హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లోనూ నటిస్తున్నారు. తర్వాత 'గబ్బర్ సింగ్' హరీష్ శంకర్‌తో సినిమా చెయ్యబోతున్నారు పవన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments