Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

దేవి
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (20:16 IST)
pawan family kumbhamela harathi
ప్రయగరాజ్ మహా కుంభమేళాకి కూడా పవన్ తన కుటుంబంతో హాజరు ఆయ్యారు. ఆ ఫోటోలు ఆయన పి.అర్. పోస్ట్ చేసాడు. దానితో ఫాన్స్ పండుగలా ఫీల్ అవుతున్నారు. మహా కుంభ మేళాలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం సతీసమేతంగా త్రివేణి సంగమంకు హారతులు ఇచ్చారు. పవిత్ర స్నానంలో పవన్, భార్య అనా లేజీనోవా, అకిరా కూడా కనిపించిన విజువల్స్ బయటకు వచ్చాయి. 
 
kumbhamela snanam
మరో విశేషం ఎమంటే వీరితో పాటుగా  దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా కలిసి స్నానమాచరించిన దృశ్యాలు అభిమానుల్లో ఆసక్తిగా మారాయి. పవన్  హర వీరమల్లు తో పాటు రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో మహా కుంభమేళాకు వెళ్ళారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళుతున్నారా? అయితే, ఇది ఉండాల్సిందే..

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments