Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం.. పవిత్రబంధం నటి ఝాన్సీ ఉరేసుకుని ఆత్మహత్య..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (09:22 IST)
ఈ మధ్య బుల్లితెర నటీమణులు ఆత్మహత్యకు పాల్పడే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. ప్రేమతో పాటు ఇతరత్రా కారణాలతో నటీమణులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా తెలుగు టీవీ నటి, పవిత్ర బంధం ఫేమ్ ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీ ఆత్మహత్య బుల్లితెర నటీనటులకు దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 
హైదరాబాదులోని శ్రీనగర్‌లో నివసిస్తున్న ఆమె ఇంట్లో ఉరేసుకుందని పోలీసులు చెప్తున్నారు. ఓ యువకుడిని ప్రేమించిన ఝాన్సీ.. ఆ ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవిత్ర బంధం ఝాన్సీ బలవన్మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అమెరికాలో మిస్సైన తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణం అదే?

మరో వ్యక్తితో చాటింగ్.. తల్లీకూతురుని హత్య చేసిన కిరాతకుడు!!

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments