Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావగారూ నాకు రూ.37 కోట్లు చెల్లించండి : హీరోయిన్ డిమాండ్

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (14:27 IST)
బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా వచ్చే నెలలో ఓ ఇంటి కోడలు కానుంది. అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను ఆమె పెళ్లి చేసుకోనుంది. రాజస్థాన్ వేదికగా ఈ పెళ్లి జరుగనుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి.
 
అయితే ప్రియాంక చోప్రా సోద‌రి ప‌రిణితీ చోప్రా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను కాబోయే బావ‌గారిని (నిక్ జోనాస్‌) 37 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేసిన‌ట్టు తెలిపిది. ఉత్త‌రాది పెళ్లి వేడుక‌ల‌లో జుతా చురానా అనే ఆట ఉంటుంది. ఇందులో మ‌ర‌ద‌ళ్ళు బావ వ‌స్తువులు దొంగిలించి అడిగినంత మొత్తం ఇస్తేనే తిరిగి వారి వస్తువులు వారికి ఇచ్చేస్తారు. 
 
ఇందులో భాగంగా ప‌రిణితీ ముందుగానే 5 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.37 కోట్లు) డిమాండ్ చేయ‌గా, ఆమె బావ అయిన నిక్ 10 డాల‌ర్లు మాత్ర‌మే ఇస్తాన‌ని అన్నాడ‌ట‌. దీనిపై ఇంకా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. నేను ఎంత అడిగిన ఆయ‌న ఇస్తారు. ఎందుకంటే ఆయ‌న ప్రియ‌మైన మ‌ర‌దలిని నేను అంటూ చెప్పుకొచ్చింది ప‌రిణితీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డు పక్కనే కారు ఆపాడు... ఆ పక్కనే కానిచ్చేశాడు (Video)

రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)

సిరియాలో చెలరేగిన అల్లర్లు - 745 మంది అమాయక పౌరులు మృతి

భారత్‌కు పొంచివున్న యుద్ధ ముప్పు - ఆ రెండు దేశాల కుట్ర : ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

అమరావతి - శ్రీకాకుళంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments