Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నీకు ఒక్కదానికే అది ఉంది... మిగతావారికేవీ?' పరిణితి చోప్రా ఫ్యాన్స్ ట్వీట్స్

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (14:26 IST)
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఎరక్కపోయి ఓ ట్వీట్ చేసి ఇరుక్కుపోయింది. ఆమె చేసిన ట్వీట్ పైన ఆమె అభిమానులు ఆమెను ఇరుకునపెట్టే ప్రశ్నలు సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటయా అంటే, పరిణితి యువనటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'మేరీ ప్యారీ బిందు' అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సెట్లో తను షూటింగులో పాల్గొన్న ఫోటోలను కొన్ని పోస్ట్ చేసింది. అందులో ఓ ఫోటో చర్చకు దారి తీసింది. 
 
ముఖానికి మాస్క్ ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ... 'సెట్ లో ఫుల్ డస్ట్ ఉంది. క్రూ మొత్తం మాస్క్‌లు ధరించారు. ఇంత అందంగా ఉంది మా ప్రొడక్షన్' అంటూ ఫోటో కింద కామెంట్ పెట్టింది. ఈ ఫోటోను నిశితంగా గమనించిన ఆమె అభిమానులు 'నీకు ఒక్కదానికే అది ఉంది. మిగతావారికేవీ. ఓసారి ఫోటోలు చూడు' అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. వారి ప్రశ్నలతో అమ్మడు ఏం చెప్పాలో తెలియక తికమక పడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు!!

కొరియర్ డెలివరీ అంటూ.. పెన్ను అడిగి తలుపు గడియ పెట్టాడు-మత్తుమందిచ్చి రేప్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments