Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓం నమో వేంకటేశాయ సినిమా ట్రైలర్.. సౌరభ్, నాగార్జున, అనుష్క భలే అనిపించారు.. (Video)

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' సినిమా టీజర్ రిలీజైంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా... ఆనంద నిలయ వరపరిపాలక..' అంటూ సాగే ఈ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (13:22 IST)
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' సినిమా టీజర్ రిలీజైంది. 'అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా... ఆనంద నిలయ వరపరిపాలక..' అంటూ సాగే ఈ టీజర్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'శిరిడిసాయి' చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు, నాగార్జున, ఎం.ఎం. కీరవాణి కాంబినేషన్‌లో వస్తున్న భక్తిరస సినిమాలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌, సౌరభ్‌, జగపతిబాబు, విమలా రామన్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
సాయి కృప ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున శ్రీవారి భక్తుడిగా నటించారు. అనుష్క ఈ చిత్రంలో గోదాదేవిగానూ శక్తి మాతగానూ వివిధ షేడ్స్‌లో కనిపిస్తూ ప్రేక్షకులకు బిగ్ ట్రీట్ ఇవ్వనుంది. ట్రైలర్ మీ కోసం..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments