Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం టైటిల్ అదేనా?

జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయ

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (12:17 IST)
జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నారు. నట విశ్వరూప అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు. ఇటీవల స్టార్ హీరోల లీకుల గొడవ ఎక్కువ కావడంతో ఈ సినిమా గురించి అధికార ప్రకటన చేశారు. అదే బాటలో ఎన్టీఆర్ కొత్త సినిమాకు 'నట విశ్వరూప' అనే టైటిల్ నిర్ణయించారన్న టాక్ వినిపిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)

చాక్లెట్ ఆశ చూపి.. చిన్నారిపై ఇద్దరు యువకుల అత్యాచారం.. గట్టిగా కేకలు వేయడంతో?

జీహెచ్ఎంసీ అడ్మిన్‌ జాయింట్ కమిషనర్ రాసలీలలు- అపార్ట్‌మెంట్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని? (video)

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025- థీమ్ ఏంటి? భారతదేశంలో భాషా వైవిధ్యం ఎలా వుంది?

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ కారును ఢీకొట్టిన లారీ.. ఏమైందో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

తర్వాతి కథనం
Show comments