Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రులు నాకు స్వేచ్ఛనిచ్చారు : నిహారిక కొణిదెల

డీవీ
బుధవారం, 31 జులై 2024 (15:45 IST)
Niharika Konidela
నిహారిక కొణిదెల అనగానే సినిమారంగంలోనూ యూత్ కు బాగా తెలిసిన పేరు. తన చిన్నతనంనుంచీ ఇండివిడ్యువల్ గా వుండాలనే ఆలోచన తనది. అందుకే వారి తల్లిదండ్రులు కూడా స్వేచ్ఛ నిచ్చారు. ఇదే విషయాన్ని తను ఇటీవలే వెల్లడించింది. ఆమె నిర్మాణంలో రూపొందిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఆగష్టు 9న సినిమా విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆమెకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే. మళ్ళీ మీ పెళ్లెప్పుడు? అన్నది. 
 
దానికి నిహారిక సమాధానమిస్తూ.. ప్రస్తుతం నేను నా వర్క్ మీద ఫోకస్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం యాక్టింగ్, సినిమాలు నిర్మించడం పైనే దృష్టి పెడుతున్నా. నేను జస్ట్ హ్యాపీగా ఉండాలి అంతే. అది సింగిలా లేదా కమిటెడ్ అనేది సమయం నిర్ణయిస్తుంది. నేను ఏది కావాలని వెతుక్కొని వెళ్ళను. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. నా పేరెంట్స్ కూడా ఈ విషయంలో నాకు స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళు నన్ను ఆ విషయంలో ప్రెజర్ చేయరు అని తెలిపింది. ఇలాగే ఇప్పటి తరం ఆలోచనలు వున్నాయి. మగవారికి వున్నట్లే ఆడవారికి వ్యక్తిత్వం వుంటుందనీ, ఇందులో తప్పేమి లేదని కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments