Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' చిత్రంలో పప్పులాంటి అబ్బాయి సాంగ్ రిలీజ్ (వీడియో)

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (14:55 IST)
టాలీవుడ్ వివాదాస్పద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా చిత్రం క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు. ఈ సినిమాని న‌వంబ‌ర్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తుండ‌గా, చిత్రానికి సంబంధించి రోజుకొక అప్‌డేట్ ఇస్తూ వ‌స్తున్నారు. 
 
ఇటీవ‌ల కేఏపాల్‌కి సంబంధించిన స్పెష‌ల్ వీడియో సాంగ్ విడుద‌ల చేసిన వర్మ.. తాజాగా మ‌రో పాట‌ని విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ పార్ట్‌లో తండ్రి ప‌డే బాధ‌, సెకండ్ పార్ట్‌లో కొడుకు ప‌డుతున్న బాధ‌ల‌ని చూపించారు. 
 
అంతేకాదు పాటలో సైకిల్ గురించి, తాత నుండి సైకిల్ లాగేసున్న విధానం గురించి, పార్టీకి భాద్యత వహించాల్సిన వ్యక్తుల గురించి చ‌ర్చిస్తూ విజువల్స్‌తో ఆసక్తిగా చూపించారు. 
 
'పప్పులాంటి అబ్బాయి' పాత్ర ఏపీలోని ప్రముఖ రాజకీయ పార్టీ అధినేత కుమారుడిని ఉద్దేశించినట్లు కనిపిస్తోందని చ‌ర్చించుకుంటున్నారు. మీరు ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments