ప్రిన్స్ మహేష్ మేనల్లుడు మూవీ ప్రారంభం.. క్లాప్ కొట్టిన చెర్రీ

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (14:38 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మేన‌ల్లుడు, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జ‌యదేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ డెబ్యూ మూవీ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి హీరోలు రామ్ చ‌ర‌ణ్, రానా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. వీరితో పాటు మంజుల‌, సుధీర్ బాబు, గ‌ల్లా జ‌య‌దేవ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా, హీరో హీరోయిన్స్ మ‌ధ్య రామ్ చ‌ర‌ణ్ క్లాప్ కొట్టారు. చిత్ర బృందానికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అతి త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రాన్ని 'దేవ‌దాస్' ఫేం శ్రీరామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందించ‌నున్నారు. ప‌ద్మావ‌తి గ‌ల్లా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంక‌ర్' హీరోయిన్ నిధి అగ‌ర్వాల్‌.. అశోక్ స‌ర‌స‌న న‌టిస్తుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments