పాకిస్తాన్ అందాల నటి నగ్నంగా ఫోజులు... ఇన్‌స్టాగ్రాం సిగ్గుపడి ముడుచుకుపోయింది...

పాకిస్తాన్ అందాల సుందరి, ప్రముఖ మోడల్, నటి అయిన అంజలికా తహీర్ నగ్నంగా ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టేసింది. మరి ఈ ఫోటోలను చూసి దాని నిర్వాహకులు షాక్ తిన్నారో ఏమోగానీ ప్రస్తుతానికి ఆ పేజీని కనిపించకుండా చేసేశారు. న్యూడ్ ఫోటోలు ఓ స్థాయి

Webdunia
శనివారం, 22 జులై 2017 (13:20 IST)
పాకిస్తాన్ అందాల సుందరి, ప్రముఖ మోడల్, నటి అయిన అంజలికా తహీర్ నగ్నంగా ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టేసింది. మరి ఈ ఫోటోలను చూసి దాని నిర్వాహకులు షాక్ తిన్నారో ఏమోగానీ ప్రస్తుతానికి ఆ పేజీని కనిపించకుండా చేసేశారు. న్యూడ్ ఫోటోలు ఓ స్థాయిలో వుండేసరికి పేజీని అందుబాటులో లేకుండా చేశారు.
 
కాగా అంజలికా తహిర్ అందాల పోటీల్లో పాల్గొని మూడు కిరీటాలు, నాలుగు అవార్డులు, ఒక బంగారు పతకం గెలుచుకుని పాకిస్తాన్ దేశంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది. ఆమె అంటే పాకిస్తాన్ కుర్రకారుకి ఎక్కడలేని క్రేజ్. విపరీతంగా ఆమెను ఫాలో అవుతుంటారు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో. మరి ఇప్పుడు ఈ న్యూడ్ ఫోటోలను పోస్ట్ చేయడంతో ఆమె ఫోటోల కోసం ఎగబడుతున్నారు. మొత్తమ్మీద సంచలనం సృష్టించిన ఈ పాక్ మోడల్ ప్రస్తుతం సినీ అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments