Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకున్ సబర్వాల్‌తో రాజమౌళి 'బాహుబలి 3', రాంగోపాల్ వర్మ పోస్ట్

అకున్ సబర్వాల్ అను అమరేంద్ర బాహుబలితో దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 తీస్తారేమోనంటూ వర్మ సెటైర్లు. సుబ్బరాజును, పూరీ జగన్నాథ్‌లను 11 గంటలపాటు విచారించినట్లు పట్టుబడిన స్కూలు పిల్లలను, ఇతర వ్యక్తులను ఇలాగే విచారణ చేయగలరా అంటూ సవాల్ విసిరారు వర్మ.

Webdunia
శనివారం, 22 జులై 2017 (12:15 IST)
అకున్ సబర్వాల్ అను అమరేంద్ర బాహుబలితో దర్శకుడు రాజమౌళి బాహుబలి 3 తీస్తారేమోనంటూ వర్మ సెటైర్లు. సుబ్బరాజును, పూరీ జగన్నాథ్‌లను 11 గంటలపాటు విచారించినట్లు పట్టుబడిన స్కూలు పిల్లలను, ఇతర వ్యక్తులను ఇలాగే విచారణ చేయగలరా అంటూ సవాల్ విసిరారు వర్మ.
 
వర్మ చేసిన కామెంట్లపై ఎక్సైజ్ శాఖ అధికారి చంద్రవదన్ స్పందించారు. కొందరు వ్యక్తులు ఎక్సైజ్ డిపార్టుమెంటును ట్వీట్లు, ఫేస్ బుక్ ద్వారా కించపరచడం శోచనీయమని చంద్రవదన్. సినీ రంగాన్నే టార్గెట్ చేశామనడం సరికాదు. డ్రగ్స్ కేసులో మేం లోతుగా విచారణ చేస్తున్నాం. ఎక్సైజ్ చేస్తున్న విచారణను హాస్యాస్పదం చేయడం సరికాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments