Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా లైఫ్‌లో ఆయన ఉండాలి... ఓవియా సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (22:17 IST)
తమిళ బిగ్‌బాస్‌ షోలో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఓవియా ప్రస్తుతం 90 ఎమ్ఎల్ అనే చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో అనేక బోల్డ్ సన్నివేశాలు ఉన్నట్లు ఇప్పటికే వార్తలు రాగా ఈ విషయంలో అభిమానులు సైతం కాస్త గుర్రుగానే ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో చాలా చురుగ్గా పాల్గొంటూ ప్రచారం చేస్తున్నారు ఓవియా. ఈ సందర్భంగా ఓవియా తన వ్యక్తిగత విషయాలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
 
బిగ్ బాస్ షో నడుస్తున్న సమయంలో ఓవియాకు హీరో శింబు మద్దతు లభించింది. ఇక సినిమాలు, పాటలతో కొంతకాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు, దీంతో వీరి మధ్య అపైర్ ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఓవియా తామిద్దరి మధ్య ఉండేది ప్రేమ కాదని, కేవలం స్నేహమని తేల్చి చెప్పింది. 
 
ఇంకా ‘స్నేహానికి, ప్రేమకు తేడా ఉంది, శింబు నాకు చాలా మంచి స్నేహితుడు, నా వ్యక్తిగత విషయాలను అతనితో షేర్ చేసుకుంటాను, నా సమస్యలపై అతని నుండి సలహాలు తీస్కుంటాను..అంతేకాకుండా ఏ సమయంలోనైనా అతనికి కాల్ చేయగల చనువు మా మధ్య ఉంది, శింబుకు అవతలివారి కష్టసుఖాలను అర్థం చేస్కుని తోడుగా నిలిచే మంచి మనసు ఉందని, ఇక నా జీవితంలో శింబు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది ఓవియా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments