Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ దర్శకుడు హోటల్‌ గదిలో పక్కలోకి లాగేందుకు ప్రయత్నం చేశాడు... నటి వర్షిణి

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (17:39 IST)
సినీ నటి వర్షిణి సంచలన వ్యాఖ్యలు చేశాలు. లాక్డౌన్ సమయంలో తనకు జరిగిన ఓ సంఘటనను ఆమె తాజాగా వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు అవకాశం వచ్చిందని, కథా చర్చల కోసం హోటల్ గదికి వెళ్లగా ఓ దర్శకుడు తనను బెడ్ పైకి లాగేందుకు 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు తనకు అవకాశం రాగా, ఆడిషన్స్ కోసం హోటల్‌కు రావాలని ఆ వెబ్ సిరీస్‌ డైరెక్టర్ పిలిస్తే వెళ్లానని, ఆడిషన్ అయిపోయిన తర్వాత అంతా సూపర్, వెబ్ సిరీస్‌కు నువ్వుబాగా సూట్ అవుతావని డైరెక్టర్ చెప్పాడని తెలిపింది. 
 
ఇక తనకు అవకాశం వచ్చినట్టేనని తాను అనుకున్నానని, అయితే, తనతో పాటు గదిలోకి రావాలని ఆయన పిలిచాడని, బెడ్‌పైకి లాగే ప్రయత్నం చేశాడని, డ్రెస్ విప్పమని బలవంతం చేశాడని చెప్పింది. అపుడు తానెంత్ బాధపడిపోయానని, అతన్ని విడిపించుకుని బయటకు వచ్చేసినట్టు చెప్పారు. ఈ ఘటనతో తాను కుమిలి కుమిలి ఏడ్చానని, తన జీవితంలో అదొక భయానక అనుభవమని చెప్పింది. 
 
పవన్ డబ్బు మనిషి కాదు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి : రేణు దేశాయ్  
 
తన మాజీ భర్త, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆయన మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మంచి సర్టిఫికేట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, ఆయనకు డబ్బు పిచ్చి లేదని స్పష్టంచేశారు. సమాజానికి, ప్రజలకు మంచి చేయాలన్న తపనే ఆయనను రాజకీయాల వైపు మళ్లించిందని, అందువల్ల ఆయనుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ఆమె ఏపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ వీడియోను రిలీజ్ చేశారు. 
 
దయచేసి రాజకీయాల్లోకి తమ పిల్లలను లాగొద్దని కోరారు. అలాగే, వ్యక్తికత జీవితం, మూడు పెళ్లిళ్ల అంశాన్ని కూడా పక్కన బెట్టాలని ఆమె సూచించారు. "మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా బిడ్డల తండ్రి నటుడు, రాజకీయ నాయకుడు. అభిమానులు, నేతలు, విమర్శలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. నా పిల్లలనే కాదు ఏ పిల్లలను, ఆడవాళఅలను రాజకీయాల్లోకి లాగకండి. వ్యక్తిగత అజెండాలు ఉంటే మీరు మీరు చూసుకోండి" అంటూ సూచించారు. అలాగే, తన విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది వంద శాతం తప్పేనని, ఈ విషయంలో తాను కాంప్రమైజ్ కావడం లేదన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments