Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూనియర్ ఎన్టీఆర్‌తో నలుగురు హీరోయిన్లు

ఎన్టీఆర్‌ తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చక చకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రలకి జోడీగా కాజల్‌, నివేదా థామస్‌, అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగ

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (21:25 IST)
ఎన్టీఆర్‌ తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చక చకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు పాత్రలకి జోడీగా కాజల్‌, నివేదా థామస్‌, అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఒక ఐటమ్‌ సాంగ్‌ను కూడా దర్శకుడు బాబీ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. 
 
ఇందుకోసం ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా అనే సెర్చింగ్‌లో ఈ సినిమా టీమ్‌ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. 'జనతా గ్యారేజ్‌' లో కాజల్‌ ఐటమ్‌ సాంగ్‌కి ఏ రేంజ్‌ లో రెస్పాన్స్‌ వచ్చిందో తెలిసిందే. అంతకి మించి ఉండేలా బాబీ ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments