Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సింగం 3' వాయిదా... సూర్య వివరణ...

సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో తెరకెక్కిన 'సింగం 3'. ఈ చిత్రం ఇప్పటికే నోట్ల ఎఫెక్ట్‌తో రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో సూర్య స్వయంగా ప్రకటించారు. తమ చేతిలో లేని కొన్ని పరిస్థితుల వలన సినిమా వాయిదా పడిందని,

Webdunia
గురువారం, 15 డిశెంబరు 2016 (20:55 IST)
సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో తెరకెక్కిన 'సింగం 3'. ఈ చిత్రం ఇప్పటికే నోట్ల ఎఫెక్ట్‌తో రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని హీరో సూర్య స్వయంగా ప్రకటించారు. తమ చేతిలో లేని కొన్ని పరిస్థితుల వలన సినిమా వాయిదా పడిందని, దీని వలన కూడా మంచే జరుగుతుందని, తమకు అందరి సపోర్ట్‌ కావాలని సూర్య అన్నారు. 
 
తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కరెన్సీ కొరత ప్రభావం ఇంకా తగ్గనందున, జయలలిత మరణం, తాజాగా సంభవించిన తుఫాన్‌ ప్రభావం వలన తమిళ ప్రజలు పూర్తిగా కోలుకోకపోవడం వలనే ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
మొదట ఈ ద్విభాషా చిత్రం ఈ నెల 16న సినిమా రిలీజ్‌ అవ్వాల్సి ఉండగా రామ్‌ చరణ్‌ 'ధృవ' కోసం డిసెంబర్‌ 23కు వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు ఈ తేదీ కాస్త 26కి మారిందని సమాచారం. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్‌‌లు హీరోయిన్‌‌లుగా నటిస్తున్న ఈ సీక్వెల్‌ చిత్రంపై అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments