Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండ vd12 సినిమాకు ఎన్టీఆర్ సపోర్ట్

దేవి
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (18:28 IST)
Vijaydevarkonda, ntr
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న మూవీ “వీడీ 12”. ఈ సినిమా టైటిల్, తాజా అప్ డేట్ బుధవారం పౌర్ణమి నాడు ప్రకటించనున్నారు. 12వ తేదీన “వీడీ 12” సినిమా టైటిల్, టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ముందే ప్రకటించగా ఇప్పుడు ఒక్కోభాషలో ఒక్కో స్టార్ హీరో ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య భారీ పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. 
 
ఎన్.టి.అర్. ను కలిసిన ఫోటోను విజయ్ దేవరకొండ షేర్ చేసారు. ఎన్.టి.అర్. వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తారక్ అన్నా, మీ పిచ్చిని మా ప్రపంచానికి తీసుకువచ్చినందుకు అని విజయ్ రాసుకొచ్చాడు. కాగా, ఈ సినిమా పై విజయ్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. సరైన హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments