Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ బాబు పైన ఫైర్ అవుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Webdunia
శుక్రవారం, 9 నవంబరు 2018 (19:31 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్. మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వ్వ‌డం. ఈ వేడుక జ‌రిగిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ బాబు - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌ధ్య మంచి అనుబంధం ఏర్ప‌డింది అని వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఇప్పుడు జ‌రుగుతోన్న సంఘ‌ట‌న‌లు చూస్తుంటే.. ఇది నిజం కాద‌ని తెలుస్తుంది.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... మ‌హేష్ బాబు అమెరికాలో మ‌హ‌ర్షి షూటింగ్ పూర్తి చేసుకుని దీపావ‌ళి ముందు రోజు హైద‌రాబాద్ వ‌చ్చాడు. వ‌చ్చిన త‌ర్వాత విజ‌య్ న‌టించిన స‌ర్కార్ సినిమా చూసాడు. ఈ సినిమాకి టాక్ అంత‌గా లేదు కానీ... మ‌హేష్ బాబు మాత్రం స‌ర్కార్ సూప‌ర్ అంటూ టీమ్ పైన ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. 
 
ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మండింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ అర‌వింద స‌మేత చిత్రం గురించి ఒక్క ట్వీట్ కూడా వేయ‌ని మ‌హేష్ త‌మిళ చిత్రం గురించి మాత్రం ట్వీట్ వేయ‌డంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో మ‌హేష్ పైన ఫైర్ అవుతున్నారు. మ‌రి.. దీనిపై మ‌హేష్ స్పందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments