NTR: దేవర 2 కోసం సిద్ధం అంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ ప్రకటన

చిత్రాసేన్
శనివారం, 27 సెప్టెంబరు 2025 (11:55 IST)
Devara 2 is ready, announced
ఎన్.టి.ఆర్. నటించిన సినిమా దేవర 2024లో విడుదలై నేటికి ఏడాది అయింది. సెప్టెంబర్ 27న గత ఏడాది విడుదలైన సందర్భంగా తాజా న్యూస్ ను చిత్ర టీమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఎన్.టి.ఆర్. ఠీవీగా కూర్చుని వున్న ఫొటోతో ఇప్పుడు దేవర 2 కోసం సిద్ధం అవ్వండి పోస్టర్ విడుదల చేసింది. దీనిని బట్టి త్వరలో సెట్ పైకి వెళ్లనుందని అర్థమయింది. ప్రస్తుతం అనిరుద్ సారధ్యంలో సంగీత చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
 
ప్రతి తీరాన్ని వణికిస్తూ  తీరాలను తాకినప్పటి నుండి ఒక సంవత్సరం అయ్యింది... మరియు ప్రపంచం గుర్తుంచుకునే పేరు దేవర. అది విసిరిన భయం అయినా లేదా అది సంపాదించిన ప్రేమ అయినా, వీధులు ఎప్పటికీ మర్చిపోవు అంటూ పేర్కొంది.
 
నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.
 
దేవరలో రెండు పాత్రలు పోషించారు. తన నాన్నను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఎవరనేది సీక్వెల్ లో చెప్పనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments