Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయ‌న అన్న‌ట్లు ఎక్క‌డికో వెళ్ళిపోయాః అరియానా

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (14:10 IST)
Airyana
యాంక‌ర్ అరియానాకు సెంటిమెంట్ ఎక్కువ‌. త‌ను మొద‌ట యాంక‌ర్‌గా ఓ ప్ర‌ముఖ సినీ సెల‌బ్రిటీని చేయాల‌ని టీవీ యాజ‌మాన్యం చెప్పింది. దాంతో ఆ రాత్రి ఆమెకు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌లేదు. వ‌చ్చే వ్య‌క్తి శ్రీ‌నివాస‌రెడ్డి అనే ఆర్టిస్టు. ఎలాగైనా మొద‌టి ఇంట‌ర్వ్యూ స‌క్సెస్ చేయాల‌ని దేవుడ్ని కోరుకుంది. తెల్ల‌వారితే దేవుడికి ద‌న్నం పెట్టుకుని అంతా నీదే భారం అందట‌. ఇక స‌మ‌యానికి ముందే హాజ‌ర‌యి టెన్ష‌న్ ప‌డుతుంది. ఈలోగా శ్రీ‌నివాస‌రెడ్డి రానే వ‌చ్చాడు. 
 
ఇంట‌ర్వ్యూ మొద‌లుపెట్టింది. మ‌రి అరియానా క‌నిపించ‌డానికి పిచ్చుక‌లా వున్నా.. వాయిస్ ఖంగు మంటుంది. మొత్తానికి ఇంట‌ర్యూ చేసింది. అయినా లోప‌ల టెన్ష‌న్‌. ఇక వెళుతూ, ఈ కార్య‌క్ర‌మం ఏర్సాటుచేసిన డైరెక్ట‌ర్, శ్రీ‌నివాస‌రెడ్డిని అడిగాడ‌ట‌. ఆ అమ్మాయి ఇంట‌ర్వ్యూ ఎలా చేసింది? అని. వెంట‌నే శ్రీ‌నివాస‌రెడ్డి బ‌దులిస్తూ, పిట్ట కొంచెం కూత ఘ‌నం.. మూడేళ్ల త‌ర్వాత ఈ అమ్మాయి మంచి రేంజ్‌కు చేరుకుంటుంద‌ని అప్పుడాయ‌న మా డైరెక్ట‌ర్‌గారితో అన్నారు. ఆయ‌న అన్న‌ట్లుగానే నాలుగేళ్ల‌కు ఇలా మీ ముందు నిల‌బ‌డి ఉన్నాను. అంతా మీ ఆశీర్వాద‌మే. అంటూ ఆనందంతో తెలియ‌జేసింది. శ్రీ‌నివాస‌రెడ్డి న‌టించిన ముగ్గ‌రు మొన‌గాళ్ళు సినిమాకు ఆమెనే యాంక‌ర్‌గా వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments