Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌తో మొబైల్ కంపెనీ డీల్... అలా పడుకుని కలల ప్రపంచంలోకి...

ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (16:15 IST)
ఎప్పుడూ రకుల్, సమంత, శృతిహాసన్‌లేనా.. ఏం.. మేము పనికిరామా? మేము వాడటం లేదా.. ఎందుకు ఎప్పుడు వాళ్ల వెంటే పడతారు.. అంటూ ఐఫా అవార్డుల కార్యక్రమంలో మొబైల్ కంపెనీలను కామెడీగానే ఓ రేంజిలో ఆటాడేసుకున్నాడు విక్టరీ వెంకటేష్. కాకతాళీయమో, బాహుబలి మేనియాని క్యాష్ చేసుకునే ప్రయత్నమో కానీ ఆ ఫంక్షన్ జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు ఇంటర్నేషనల్ టాలీవుడ్ స్టార్ ప్రభాస్ ఓ ప్రముఖ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.
 
భారత క్రికెట్ కెప్టెన్ విరాట్‌కోహ్లి, అలియాభట్ వంటి స్టార్లతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న జియోనీ ఇప్పుడు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకుంది. భారతదేశ విపణిలోకి అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే సుమారు కోటి మందికి పైగా వినియోగదారులను పొందినందుకు ఆనందంగా ఉందని, ప్రభాస్‌తో ఒప్పందంతో మార్కెట్లో తమ వాటా స్థాయి పెరిగే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అర్వింద్‌ ఆర్‌ వోహ్ర తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Twist: బిచ్చగాడితో పారిపోయిన వివాహిత.. ఈ కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

జగన్మోహన్ రెడ్డి హ్యాపీ.. విదేశాలకు వెళ్లే అనుమతి మంజూరు

ప్రేమించి పెళ్లాడి నిన్నే వేధించినవాడు.. నన్నెలా లాలిస్తాడమ్మా?

ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడతారా (Video)

విమానం ల్యాండింగ్ గేర్‌లో రెండు మృతదేహాలు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments