సన్నీ లియోన్ నెంబర్ వన్: మోదీ, ఖాన్‌లను వెనక్కి నెట్టేసింది..

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (14:34 IST)
సోషల్ మీడియాలో సన్నీ లియోన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వెనక్కి నెట్టేసింది. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ భామ.. గూగుల్‌ ఇండియా సెర్చింగ్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తనపైనున్న పోర్న్ స్టార్ ముద్రను ఇప్పుడిప్పుడే తొలగించుకుంటున్న ఈ బ్యూటీ, గూగుల్ ట్రెండ్స్ అనలైటిక్స్‌లో దూసుకుపోతోంది. 
 
అంతేకాకుండా దేశ ప్రధాని మోదీ, బాలీవుడ్ ఖాన్ దిగ్గజాలైన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లను కూడా వెనక్కి నెట్టేసింది. గూగుల్ అనలిటిక్స్‌లో ఆమె వీడియోలు సహా తానే స్వయంగా నటించిన.. బయోపిక్ ‘కరణ్‌జిత్ కౌర్: ద అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోన్’ నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 
ముఖ్యంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపూర్, అస్సాం రాష్ట్రాల ప్రజలు సన్నీలియోన్‌ను బాగా సెర్చ్ చేస్తున్నారు. గూగుల్‌ సెర్చింగ్‌లో మీరే ట్రెండ్ అవుతున్నారు. దీనిపై స్పందించాలని సన్నీ లియోన్‌ను కోరగా, తనపై ఇంత అభిమానాన్ని చూపించే అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ విషయం ఇప్పుడే తనకు తెలియవచ్చిందని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతిలో 3300 కి.మీ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నెట్‌వర్క్‌

నేను, బ్రాహ్మణి ఇంటి పనులను సమానంగా పంచుకుంటాం.. నారా లోకేష్

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి, పరిసర ప్రాంతాల్లో నెట్‌వర్క్ నాణ్యతను పరీక్షించిన ట్రాయ్

ఫెయిల్ అయితే భారతరత్న అబ్దుల్ కలాంను గుర్తు తెచ్చుకోండి: చాగంటివారి అద్భుత సందేశం (video)

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం