Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రూ. 300 కోట్లు సంపాదిస్తానంటే ఎవ్వరూ నమ్మలేదు: కమల్ హాసన్

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (22:18 IST)
విలక్షణ నటుడు కమల్ హాసన్ అంటే ఓ క్రేజ్. ఆయన ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఐతే నాలుగేళ్లుగా రాజకీయాల్లో బిజీగా గడిపిన కమల్, అంతటి గ్యాప్ తర్వాత నటించిన చిత్రం విక్రమ్. ఈ చిత్రం కేవలం రెండు వారాల్లోనే రూ. 300 కోట్లను క్రాస్ చేసి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ తను నటించిన చిత్రం రూ. 300 కోట్ల మార్కును దాటడంపై స్పందించారు.

 
గతంలో తను నటిస్తే 300 కోట్లు వస్తాయని చెప్తే ఎవ్వరూ నమ్మలేదన్నారు. ఇప్పుడు విక్రమ్ వసూళ్లతో నేను చెప్పిన మాట నిజమైంది. ఈ డబ్బుతో నాకున్న అప్పులన్నీ తీర్చడమే కాదు నాకిష్టమైనవి చేస్తాను. కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను. ఈ డబ్బంతా అయిపోతే నావద్ద ఏమీ లేదని నిజం చెప్పేస్తా. ప్రజలకు మంచి చేద్దామని రాజకీయాల్లోకి ప్రవేశించానంటూ చెప్పుకొచ్చారు కమల్ హాసన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments