Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్‌లో సినిమాలు విడుద‌ల వ‌ద్ద‌న్న స‌ల్మాన్‌

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:48 IST)
RRR prerelease
ఒక‌వైపు మ‌రోసారి క‌రోనా వ‌ల్ల సినిమా విడుద‌ల‌ను వాయిదా ప‌డ‌తాయ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు గంద‌ర‌గోళంగా వున్నారు. ఇలాంటి టైంలో బాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్ నాలుగు నెల‌ల‌పాటు ఏ సినిమా విడుద‌ల చేయ‌వ‌ద్ద‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇది నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. అస‌లు విష‌యం ఏమంటే, రాజ‌మౌళి రూపొందించిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమా బాలీవుడ్‌లో విడుద‌ల కావ‌డ‌మే ఇందుకు కార‌ణం.
 
ఆమ‌ధ్య రాజ‌మౌళి ముంబై వెళ్ళి స‌ల్మాన్ ఖాన్‌ను క‌లిసివ‌చ్చాడు. అది పెద్ద వైర‌ల్ అయింది. తాజాగా ఆర్‌.ఆర్‌.ఆర్‌. హిందీ ప్రీరిలీజ్ ముంబైలో చేశారు. ఈ వేడుక కి సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా వచ్చి  కీలక వ్యాఖ్యలు చేశారు.
 
స‌ల్మాన్ మాట్లాడుతూ, ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన నాలుగు నెలల వరకు ఏ ఇండియా ఫిల్మ్ ను రిలీజ్ చేయడానికి సాహసించకండి అని వ్యాఖ్యానించారు. కరణ్ జోహార్ ఈ ఈవెంట్ కి వ్యాఖ్యాత గా వ్యవహరించగా, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా అలియా భట్, శ్రియ శరణ్ లు వేడుక కి హాజరు అయ్యారు.  వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన సినిమా విడుద‌ల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments