Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌ టాప్ సెలెబ్రెటీల వద్ద బ్లాక్‌మనీ లేదు : నాగబాబు కామెంట్స్...

నల్లధనంపై మెగా ఫ్యామిలీ హీరో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లోని టాప్ సెలెబ్రెటీల వద్ద నల్లధనం ఒక్క రూపాయి కూడా లేదన్నారు. దేశంలో పెద్ద నోట్లపై నిషేధం విధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (10:03 IST)
నల్లధనంపై మెగా ఫ్యామిలీ హీరో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లోని టాప్ సెలెబ్రెటీల వద్ద నల్లధనం ఒక్క రూపాయి కూడా లేదన్నారు. దేశంలో పెద్ద నోట్లపై నిషేధం విధిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన నాగబాబు స్వాగతించిన విషయం తెల్సిందే. తాజాగా మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో టాప్ సెలెబ్రెటీలు ఎవరిదగ్గరా కూడ నల్లదనం అన్నది కనిపించదని అది కేవలం ఊహ మాత్రమే అని షాకింగ్ కామెంట్స్ చేశారు.  
 
అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్‌మనీ అన్నది కేవలం ఏదైనా వచ్చి ఉంటే అది సినిమా రంగంతో ఏమాత్రం అవగాహన లేని రియలెస్టేట్ వ్యాపారుల వల్ల జరిగింది కాని ఆ పొరపాటుకు టాలీవుడ్ సినిమారంగ పెద్దలు కారణం కాదు అని చెప్పారు. కేవలం రియలెస్టేట్ వ్యాపారులు నిర్మాతలుగా మారడం వల్ల తెలుగు సినిమా రంగంలో బ్లాక్‌మనీ సమస్యలు వచ్చి ఉంటాయని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments