Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరైనా నా కౌగిలిలో నలిగి పోవాల్సిందే : నటి రెజీనా

టాలీవుడ్ నటి రెజీనా హాట్ కామెంట్స్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పైపెచ్చు ఎవరైనా సరే నా కౌగిలిలో నలిగి పోవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (09:08 IST)
టాలీవుడ్ నటి రెజీనా హాట్ కామెంట్స్ చేశారు. రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పైపెచ్చు ఎవరైనా సరే నా కౌగిలిలో నలిగి పోవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. 
 
డేటింగ్ అంశంపై ఆమె స్పందిస్తూ... 'రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించడమంత కష్టం మరొకటి ఉండదు. నటనలో అనుభవం పెరుగుతోంది కానీ రొమాంటిక్‌ సన్నివేశాలు చెయ్యడానికి ఇప్పటికీ తడబడుతున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సన్నివేశాల్ని చెడగొట్టడంలో నా తర్వాతే ఎవరైనా అనుకుంటాను' అంటోంది. 
 
అయితే, 'నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్న పుకార్ల విషయంలో ఒక్కటే నమ్ముతాను. ఒకే సమాధానమిస్తాను. తెలిసీ తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడేవాళ్లు 'మీరు చూసింది నమ్మండి.. విన్నది కాదు' అని సెలవిచ్చింది. 
 
రొమాన్స్‌కి కాస్త దూరంగా ఉంటానంటున్న ఈ చెన్నై బ్యూటీకి బొమ్మలు, పువ్వులు అంటే అస్సలు నచ్చవట. తన బెడ్‌పై ఉండే తలదిండు అంటే చాలా ఇష్టమట. 'అవును నాకు పిల్లో అంటే చాలా ఇష్టం. నిద్రపోయే సమయంలో అది నా పక్కనే ఉండాలి. దానిని కౌగిలించుకుని పడుకోవడమంటే ఇంకా ఇష్టం. ప్రతిరోజు తలదిండు నా కౌగిలిలో నలిగిపోవాల్సిందేట' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. 

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments