Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేప్‌ ఇంత హాయిగా చేయవచ్చా... నిత్యా మీనన్ కామెంట్

సినిమాల్లో రేప్‌లు చేయడం.. చేసేవాడు విలన్‌గా చిత్రించడం మామూలే. అప్పట్లో మాదాల రంగారావు సినిమాల్లో రేప్‌లు ఎక్కువగా వుండేవి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ వరకు రేప్‌ చేసే క్యారెక్టర్లను చూపించి భయపట్టేసి.. హింసించడం జరిగేది. కానీ.. పాలిష్‌గా.. రేప్‌లు మహేష

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (13:52 IST)
సినిమాల్లో రేప్‌లు చేయడం.. చేసేవాడు విలన్‌గా చిత్రించడం మామూలే. అప్పట్లో మాదాల రంగారావు సినిమాల్లో రేప్‌లు ఎక్కువగా వుండేవి. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌ వరకు రేప్‌ చేసే క్యారెక్టర్లను చూపించి భయపట్టేసి.. హింసించడం జరిగేది. కానీ.. పాలిష్‌గా.. రేప్‌లు మహేష్‌ బాబు సినిమాలో ఆడు మగాడ్రా... మొక్కలు పేర్చినట్లు.. ఎంత పొందికగా కొట్టాడో.. అంటూ తనికెళ్ళభరణి డైలాగ్‌ చెప్పినట్లు... సీనియర్‌ నరేష్‌.. నిత్య మీనన్‌ను రేప్‌ చేస్తే చాలా పొందికగా.. పాలిష్‌గా చేసినట్లు తనే కితాబిచ్చింది. అసలు రేప్‌ చేసినట్లే తెలీలేదని... చమత్కరించింది. శ్రీప్రియ దర్శకత్వంలో ఇటీవలే విడుదలై 'ఘటన' చిత్రంలో నిత్య మీనన్‌ను సీనియర్‌ నరేష్‌ రెండుసార్లు రేప్‌ చేస్తాడు. 
 
ఈ విషయమై నరేష్‌ మాట్లాడారు.. రెండుసార్లు రేప్‌ చేయాలి.. నరేష్‌ చేయగలడా అని కొందరు సందేహిస్తే... శ్రీప్రియ.. నా పాత్ర నమ్మకంతో అది నాకే ఇచ్చారు. ఇప్పుడు చాలా మంచి స్పందన వచ్చింది అని చెప్పారు.
 
అమ్మ చెంప చెళ్లుమనిపించింది
కాగా, ఘటన సినిమా చూశాక... నరేష్ తల్లి విజయనిర్మల చెంప చెల్లుమనిపించింది. ఇదేమిటని అశ్చర్యపోకండి... నటుడిగా విలన్‌గా కూడా బాగా చేశావంటూ.. ముద్దుగా చెంపమీద కొట్టి ఆ తర్వాత ఆశీర్వదించింది అని వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments