Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ నితిన్‌!

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (16:42 IST)
Akhil, Nitin
క‌థానాయ‌కుడు నితిన్ మ‌రో క‌థానాయ‌కుడు అఖిల్‌కు భ‌య‌ప‌డుతున్నాడు. ఆయ‌న ఇచ్చిన దెబ్బ అలా ఇలా కాదు. అస‌లేం జ‌రిగింది? ఎందుకు భ‌య‌ప‌డుతున్నాడ‌నేది తెలుసుకోవాలంటే ఆరేళ్ళు వెన‌క్కు వెళ్ళాల్సిందే. లేటెస్ట్‌గా నితిన్ `చెక్‌` అనే సినిమా చేశాడు. విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నితిన్ స్వంత బేన‌ర్ వుంది. శ్రేష్ట్ మూవీస్ అనేది బేన‌ర్‌.

ఆ బేన‌ర్‌లోనే మొద‌ట్లో త‌న సినిమాలు చేసుకున్నాడు. అలాంటిది బ‌య‌ట హీరోల‌తో కూడా 2015లో `అఖిల్‌` అనే సినిమా చేశాడు. దానికి వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆ సినిమా ఫాంట‌సీ క‌థ‌తో కూడుకుంది. సూర్యుడు బేస్‌ మీద క‌థ‌ను అల్లిన ద‌ర్శ‌కుడు బ్ర‌హ్మాండ‌మైన ఫాంట‌సీ వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకున్నారు. ఆ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా పెట్టారు. ఆ సినిమాకు దాదాపు 40 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని అంచ‌నా.

కానీ ఆ సినిమా విడుద‌ల‌య్యాక ఆద‌ర‌ణ పొంద‌క తిరుగుట‌పా అయింది. పెట్టిన పెట్టుబ‌డి పాయె. ఏం చేయాలో తెలీక ఆ దెబ్బ‌తో సినిమా నిర్మాణం ఆపేశారు. మ‌ళ్ళీ తాజాగా అంటే 2021లో `అంధాదూన్‌` అనే సినిమాతో బేన‌ర్‌ను లైన్‌లో పెట్టారు. ఈసారి  అందులో నితిన్ హీరో. మ‌రి బ‌య‌ట హీరోల‌తో చేసే ఆలోచ‌న వుందా? అని నితిన్‌ను అడిగితే, అయ్య‌బాబోయ్‌.. ఇప్పుడ‌ప్పుడే లేదంటున్నాడు. ఎందుకంటే, అఖిల్ దెబ్బ‌కు ఇంకా కోలుకోలేదు. కొన్నాళ్ళు నిర్మాణం గేప్ ఇచ్చామంటూ తేల్చిచెబుతున్నాడు. మ‌రి త‌ను చెప్పింది కూడా క‌రెక్టే క‌దా.. చూస్తూ చూస్తూ కోట్లు లాస్ అవ్వ‌లేరుగ‌దా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments