Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్ అయినా పర్లేదు.. లేటుగానే పెళ్లి చేసుకుంటా.. నితిన్

Webdunia
మంగళవారం, 26 మే 2020 (19:18 IST)
టాలీవుడ్ యువ హీరో నితిన్ వివాహం లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా వివాహాలన్నీ చాలా సింపుల్‌గా జరిగిపోతున్న సంగతి విదితమే. ఓ వైపు లాక్‌ డౌన్‌ కొనసాగుతున్నా నిబంధనలు పాటిస్తూ అతి తక్కువమంది సమక్షంలో ఇప్పటికే మరో యాక్టర్ నిఖిల్‌ సిద్దార్థ్‌ పెళ్లి చేసుకున్నాడు. 
 
మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కూడా లాక్‌డౌన్‌లో రెండో వివాహం చేసుకున్నారు. నితిన్‌ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ నితిన్‌ తన పెళ్లిని సింఫుల్‌గా చేసుకునేందుకు రెడీగా లేడట.

ప్రస్తుత పరిస్థితులు సద్దుమణిగే వరకు పెళ్లికి సమయం తీసుకోవాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అవసరమైతే తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోవాలని కూడా భావిస్తున్నాడట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments