Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి కామెంట్స్ చూసి బీపీలు తెచ్చుకోవడం అవసరమా? నీహారిక ప్రశ్న

Webdunia
గురువారం, 18 మే 2023 (09:57 IST)
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం వరకు సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూసి బీపీలు తెచ్చుకోవడం అవసరమా? అని మెగా డాటర్ నిహారిక ప్రశ్నిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రగా పోషించిన వెబ్ సిరీస్ "డెడ్ పిక్సెల్". ఆదిత్య మండల దర్శకత్వం వహించారు ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌‍లో నిహారిక బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె తనపై వచ్చే కామెంట్స్‌పై స్పందించారు. 
 
తన కెరియర్‌ ప్రారంభంలో నాపై వచ్చిన కామెంట్స్‌ను పట్టించుకుని చాలా బాధపడేదాన్ని. ఆ తర్వాత వాటిని లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. ఒకసారి ఒక ఆడియో లాంచ్‌లో నేను ఒక స్టేజ్‌పై కంఫర్టబుల్‌గా ఉంటుందనే ఉద్దేశ్యంతో కాలుపై కాలు వేసుకుని కూర్చుంటే.. నాకు చాలా పొగరు అంటూ రాసుకొచ్చారు అని గుర్తుచేశారు.  
 
పొద్దునే చీరకట్టుకుని, పూజ చేసుకుని మఠం వేసుకుని కూర్చున్నా.. ఏదో ఒక కామెంట్ చేసేవాళ్లు వందమంది ఉంటారు. ఎందుకంటే వాళ్లకు పనీపాట లేదు. అలాంటి కామెంట్స్ చూడటం, బీపీలు తెచ్చుకోవడం అవసరమా, అందువల్లే నేను కామెంట్స్ చూడను. చూసినీ అస్సలు పట్టించుకోను అని నిహారిక సెలవిచ్చారు. అలాంటివే తన అన్న వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లిపై వస్తున్న వార్తలు అంటూ కొట్టిపారేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments