బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో నిధి అగర్వాల్

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (18:22 IST)
pawan, balayya katout vijayawada
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తో పాటు ఆ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ కూడా ఈ షో లో మెరిసింది. ఎపిసోడ్ మధ్య లో వీడియో కాల్ లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో ముచ్చటించింది.  ఆ చిత్ర విశేషాలతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఆమె ఈ షో లో పంచుకుంది.
 
Nidhi Aggarwal
ఈ ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇందుకు సంబందించిన ఎపిసోడ్ ను ముందుగానే సినీ ప్రముఖులు చూడనున్నారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సాయంత్రం ప్రదర్శించనున్నారు. ఇది ఇలా ఉండగా, విజయవాడలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కు చెందిన కటౌట్ ఆహ ఓ.టి.టి. ఏర్పాటు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments