Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌ సరసన మలయాళ కుట్టి నయనతార

తమిళ హీరో విశాల్‌ సరసన ఒక సినిమా చేయడానికి నయనతార అంగీకరించిందని కోలీవుడ్‌ వర్గాల టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తమిళంలో 'సత్యం' అనే సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా 'సెల్యూట్‌' పేరుతో విడుదలైం

Webdunia
శుక్రవారం, 13 జనవరి 2017 (11:24 IST)
తమిళ హీరో విశాల్‌ సరసన ఒక సినిమా చేయడానికి నయనతార అంగీకరించిందని కోలీవుడ్‌ వర్గాల టాక్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో  తమిళంలో 'సత్యం' అనే సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమా 'సెల్యూట్‌' పేరుతో విడుదలైంది కూడా. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా చేయడానికి దర్శకుడు సోక్రటిస్‌ సన్నాహాలు చేస్తున్నాడు.
 
ప్రస్తుతం నయనతార పలు చిత్రాలతో బిజీగా వుంది. ఇక విశాల్‌ కూడా తుప్పరివాలన్‌.. ఇరుంబుతిరై .. సండై కోళి 2 సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. ఇలా ఇటు నయనతార.. అటు విశాల్‌ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు పూర్తికాగానే, వీరి కాంబినేషన్‌‌లో నిర్మితమయ్యే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments