Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండగే.. సాహో నుంచి యాక్షన్ పోస్టర్

Webdunia
గురువారం, 25 జులై 2019 (18:20 IST)
హాలీవుడ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ త‌ర‌హాలో రూపొందుతున్న సాహో చిత్రం ట్రైల‌ర్‌, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్‌ను వదిలారు. ఇది యాక్షన్ సీన్‌కి సంబంధించిన పోస్టర్. 
 
గ్లాస్ డోర్స్‌కి అవతల విలన్ గ్యాంగ్‌.. ఇవతల హీరో హీరోయిన్లు గన్స్‌తో కాల్పులు జరుపుతోన్న సీన్, హాలీవుడ్ యాక్షన్ మూవీని గుర్తుచేస్తోంది. ఇకపోతే.. ఆగస్టు 30వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 
 
ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ స్థాయిలో వుంటాయని పోస్టర్లు, ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. 'బాహుబలి 2' తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా కావడంతోనూ ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుని వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments