Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో దక్షిణాది స్టార్ హీరోయిన్...ఫోటోలు వైరల్

Webdunia
గురువారం, 19 సెప్టెంబరు 2019 (16:46 IST)
శింబు, ప్రభుదేవాతో ప్రేమ విఫలమైన తర్వాత లేడీ సూపర్‌స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్లు వినిపించినప్పటికీ నయనతార కెరీర్ పీక్‌లో ఉండటంలో ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చని సినీవర్గాల సమాచారం.
 
కాగా ప్రియుడు విఘ్నేష్ శివన్ తన పుట్టినరోజును చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో ఘనంగా జరుపుకున్నారు. మంచి డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విఘ్నేశ్ శివన్ బుధవారం నాడు 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నయనతార హోస్ట్ చేసిన ఈ బర్త్ డే పార్టీలో బిగిల్ దర్శకుడు అట్లీ కుమార్, అతడి భార్య ప్రియా తదితరులతో పాటుగా మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్, నటుడు-మోడల్ ఆర్తి వెంకటేష్ ఉన్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి.
 
ప్రస్తుతం విఘ్నేష్ పరువు హత్యలపై ఓ వెబ్ సిరీస్ తీస్తుండగా, అది ఇటీవలే పూర్తయింది. టులు అంజలి, కల్కి కోచ్లిన్ కీలక పాత్రలు పోషించిన ఈ ఆంథాలజీ వెబ్ సిరీస్‌‌లోని పలు ఎపిసోడ్లను వెట్రిమారన్, గౌతమ్ మీనన్, సుధ కొంగర కూడా డైరెక్ట్ చేసారు. ఇక శివకార్తికేయన్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ పనులను ప్రారంభించిన విఘ్నేష్ ఇందులో కియారా అద్వానీ, రష్మిక మందన్నను హీరోయిన్లుగా ఎంచుకున్నట్లు, అలాగే అన్నీ పూర్తయితే ఈ సినిమాలో అక్టోబర్ లేదా నవంబర్ నుండి మొదలు కానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments