Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ప్రియురాలు!! (Video)

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (15:59 IST)
కోలీవుడ్‌ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లిద్దరూ బెస్ట్ ప్రేమజంటగా పేరుబడ్డారు. వీరిద్దరూ ఇటీవలి కాలంలో ఖాళీ సమయం దొరికితే చాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. ముఖ్యంగా, అందమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్నారు. 
 
తాజాగా ఈ జంట గోవా పర్యటనకు వెళ్లింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలు ఇటీవల జరుపుకున్నారు. ఈ వేడుకలను నయనతార పట్టుబట్టి మరీ గోవాలో జరిపించారు. ఇందుకోసం చెన్నై నుంచి ఈ ప్రేమ జంట ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో గోవాకు వెళ్లింది. అక్కడ మూడు రోజుల పాటు ఎంజాయ్ చేశారు. ప్రియుడి పుట్టిన రోజు వేడుకలను కూడా నయనతారే స్వయంగా జరిపింది. 
 
ఈ మూడు రోజుల ట్రిప్ కోసం నయన్ ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందట. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments