Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాసుకిగా వస్తోన్న నయనతార.. వేసవిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం చేతినిండా సినీ ఆఫర్లతో దూసుకెళ్తోంది. దక్షిణాదిన టాప్ హీరోయిన్ అయిన నయనతార తాజాగా వాసుకి పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతారను సూపర్‌స్టార్‌ని చేసిన మలయాళ

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (11:22 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం చేతినిండా సినీ ఆఫర్లతో దూసుకెళ్తోంది. దక్షిణాదిన టాప్ హీరోయిన్ అయిన నయనతార తాజాగా వాసుకి పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నయనతారను సూపర్‌స్టార్‌ని చేసిన మలయాళ బ్లాక్‌బస్టర్ ''పుదియ నియమం'' శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్‌.ఆర్. మోహన్ తెలుగులో "వాసుకి"గా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది.
 
సెన్సార్‌కి ఇప్పటికే రెడీ అవుతున్న ఈ సినిమా వేసవి కానుగా ప్రేక్షకుల ముందు రానుంది. నయనతార లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. నయనతార చిత్రంలోనే తెలుగు చలనచిత్ర రంగంలో అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వర్గీస్ రాజ్‌, సంగీతం: గోపి సుందర్‌, బ్యానర్‌: శ్రీరామ్ సినిమా, నిర్మాత: ఎస్‌.ఆర్‌.మోహన్, దర్శకత్వం: ఎస్‌.కె.షాజన్‌. మాటలు: వెంకట్ మల్లూరి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments