Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కొడుకు, కోడలు విడిపోతున్నారు.. కొత్త జీవితం ప్రారంభించాలని ఆశీర్వదించండి: బ్రహ్మాజీ

టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అదీ ఆయన కుటుంబానికి చెందిన వార్త కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...‘నా కుమారుడు సంజయ్,

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (11:10 IST)
టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ట్విట్టర్ ద్వారా ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించారు. అదీ ఆయన కుటుంబానికి చెందిన వార్త కావడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...‘నా కుమారుడు సంజయ్, అతని భార్య ఇంద్రాక్షి గత 5 నెలలుగా విడిపోయి ఉన్నారు. త్వరలోనే విడాకులు తీసుకోనున్నారు. ఈ జంట విడిపోయాక మరో కొత్త జీవితం ప్రారంభించాలని, వారి భవిష్యత్ ఆనందంగా సాగిపోవాలని ఆశీర్వదించండి' అంటూ ట్వీట్ చేశాడు. 
 
ఇది టాలీవుడ్, అతని అభిమానుల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా, తన కుమారుడు సంజయ్ హీరోగా బ్రహ్మాజీ ఒక సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది. కుటుంబ విషయాలను సోషల్ మీడియా ద్వారా చెప్పేందుకు తారలు వెనుకడుగు వేస్తారు. అయితే బ్రహ్మాజీ మాత్రం తన కుమారుడి వైవాహిక జీవితాన్ని తెగతెంపులు చేసుకోనున్నాడని.. వారి జీవితం అంతటితో ఆగిపోకుండా.. భవిష్యత్తు మెరుగ్గా ఉండాలని ఆశీర్వదించాలని కోరడం చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Abu Saifullah: లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్‌ అరెస్ట్

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments