Webdunia - Bharat's app for daily news and videos

Install App

న‌య‌న్-విఘ్నేష్ మ్యారేజ్. ఇంత‌కీ ఎప్పుడు..? (video)

Webdunia
శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (13:37 IST)
మ‌ల‌యాళ ముద్దుగుమ్మ న‌య‌న‌తార‌, త‌మిళ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ గ‌త కొంతకాలంగా ల‌వ్‌లో ఉన్నారని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అంతే కాదండోయ్ వీరిద్ద‌రు సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే..? ఇన్నాళ్లు ప్రేమించుకుంటున్నాం అంటూ చెట్టాప‌ట్టాల్ లేసుకుని తిరిగిన ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.
 
ఈ డిసెంబర్‌ 25న వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌ అయిందని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ కలిసి ఇటీవలే ఒక ప్రొడక్షన్‌ బ్యానర్‌ మొదలుపెట్టారు. ఆ బ్యానర్‌పై తీస్తున్న మొదటి సినిమాలో నయనతారే హీరోయిన్‌. 
 
అన్ని విధాల వారు పార్ట్‌నర్స్‌గానే మెలుగుతున్నారు. ఇక లీగల్‌గా లైఫ్‌ పార్ట్‌నర్స్‌ కావడమే మిగిలి ఉంది. వీరి పెళ్లి గురించి వార్త‌లు అయితే.. వైర‌ల్ అవుతున్నాయి కానీ... న‌య‌న్ కానీ... విఘ్నేష్ కానీ... స్పందించ‌లేదు. త్వ‌ర‌లో ఎనౌన్స్ చేస్తారేమో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments