Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవల పిల్లలతో కలిసి క్రిస్మస్.. నయన విక్కీ ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (09:16 IST)
Nayanatara
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన భర్త విక్కీ, ఇద్దరు పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. గత జూన్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని పెళ్లాడిన నయనతార.. ఆ తర్వాత నాలుగు నెలలకే అద్దె తల్లి గర్భం ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను నయన ఫ్యామిలీతో జరుపుకుంది.  ఇందులో భాగంగా విఘ్నేష్ శివన్ తన పిల్లలతో కలిసి క్రిస్మస్ జరుపుకుంటున్న చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత మొదటి క్రిస్మస్ జరుపుకుంటున్న నయనతారకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments