Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచ్చం ఆ హీరోలాగే నవీన్ పొలిశెట్టి కెరీర్, ఎవరు?

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (17:37 IST)
నో ఛాన్స్ నెక్ట్స్ టైం చూద్దాం అన్న వాళ్ళే ఇప్పుడు వావ్ సూపర్ యాక్టివ్.. ట్రూ టాలెంటెడ్ అంటూ తెగ పొడిగేస్తున్నారు. ఇంతకీ ఎవరినంటారా...? ఇంకెవరిని జాతిరత్నాల్లో ఒకడైన నవీన్ పోలిశెట్టినే. అవును అనుదీప్ డైరెక్టర్‌లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాతో మంచి యాక్టర్ గానే కాదు స్టార్ ఇమేజ్‌ను కూడా కొట్టేశాడు నవీన్ పొలిశెట్టి.
 
అయితే ఈ హీరో ఇప్పటికే క్రేజ్ కొట్టేసి ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న తరుణంలో మరో హీరోతో పోలుస్తున్నారు. విజయ్ దేవరకొండతో సమానంగా నవీన్‌ను పోలుస్తున్నారట. అవును విజయ్ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాలో చిన్న క్యారెక్టర్లో నటించి పెళ్ళిచూపులు సినిమాతో ఎలా ఆకట్టుకున్నాడో.. నవీన్ కూడా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, డి ఫర్ దోపిడీ, నేను ఒక్కడినే సినిమాలో చిన్నాచితకా క్యారెక్టర్లు చేసి ఆత్రేయతో బాగా దగ్గరయ్యాడు.
 
ఇక అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్‌ను విజయ్ ఎలా తిరగ రాశాడో ఇప్పుడు నవీన్ కూడా జాతిరత్నాలు సినిమాతో అదే పనిలో ఉన్నాడట. ఇలా ఇద్దరూ స్టార్లుగా ఎదుగుతున్న తీరు ఒకేలా ఉందంటూ అభిమానులు సందేశాలు పంపుతున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments