Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి బాలయ్య.. సీఎం భార్యగా శ్రద్ధా శ్రీనాథ్

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (14:32 IST)
అవును. సీఎంగా నందమూరి హీరో బాలకృష్ణ నటించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకుడు. ''రూలర్''గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమా పూర్తైన నేపథ్యంలో బోయపాటితో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయడంలో బోయపాటి బిజీగా వున్నాడు.
 
ఈ సినిమాలో బాలకృష్ణ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.

యాక్షన్‌తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కాగా, ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్‌ను అనుకుంటున్నారట. ఇప్పటికే నానితో జెర్సీలో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్.. బాలయ్యతోనూ మెరవనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నర్సంపేటలో హైటెక్ వ్యభిచార రాకెట్‌‌.. నలుగురి అరెస్ట్.. ఇద్దరు మహిళలు సేఫ్

వేసవి వేడి నుండి ఉపశమనం- నెల్లూరులో ఏసీ బస్సు షెల్టర్లు

బెంగుళూరు కుర్రోడికి తిక్కకుదిర్చిన పోలీసులు (Video)

పబ్లిక్‌లో ఇదేమీ విడ్డూరంరా నాయనో (Video)

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు దుండగుడు యత్నం... చివరకు ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments