Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు బిగ్‌బాస్ సీజన్-2కి నానిని తీసుకుంటారా? అల్లు అర్జున్‌కి ఛాన్సిస్తారా?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో ప్రసారమైన ఈ ప్రోగ్రామ్‌కు మంచి ఆదరణ లభించింది. రేటింగ్ కూడా అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఇదే షో సీజ

Webdunia
శనివారం, 17 మార్చి 2018 (14:30 IST)
తెలుగు బిగ్‌బాస్ సీజన్-1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో ప్రసారమైన ఈ ప్రోగ్రామ్‌కు మంచి ఆదరణ లభించింది. రేటింగ్ కూడా అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఇదే షో సీజన్ టూ పేరిట తీసేందుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే సినిమా  షూటింగ్‌లతో బిజీ బిజీగా వున్న జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం లేదు. 
 
ఎన్టీఆర్‌ స్థానంలో నేచురల్ నానిని లేదా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని తీసుకుంటారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నానినే బిగ్‌బాస్ సీజన్‌-2కి వ్యాఖ్యాతగా ఫైనల్ చేశారని ఫిలిమ్ నగర్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
నాని గతంలో కొన్ని కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఇంకా రేడీయో జాకీగా కూడా  పనచేసిన అనుభవం వుంది. నాని తప్పకుండా బిగ్ బాస్-2కి మంచి క్రేజ్ సాధించిపెట్టగలడని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments